Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ సంబందించిన రెండు లెవెల్స్ పూర్తయ్యాయి. గులాబీపురం, జిలేబీపురం మధ్య జరిగిన ఈ కెప్టెన్సీ టాస్క్ లో జిలేబీపురం టీమ్ సభ్యులు గెలిచారు. ఈ టాస్క్ మధ్యలో తేజకు (Teja) బిగ్ బాస్ పెద్ద షాకిచ్చాడు. తేజ మీరు శోభ (Shobha) పేరు టాటూ వేయించుకోవాలి అంటూ తేజ కోసం టాటూ డిజైన్స్ కూడా పంపారు బిగ్ బాస్ . దాంతో తేజ.. బిగ్ బాస్ శోభ పేరు ఎలా వేయించుకుంటాను, నేను వేయించుకోను బిగ్ బాస్ అంటూ ఫన్నీగా రిక్వెస్ట్ చేశాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: శోభ పేరు టాటూ వేయించుకోవాలి.. తేజకు షాకిచ్చిన బిగ్ బాస్..!
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కి సంబంధించిన టాస్క్ లో ఎక్కువ లెవెల్స్ గెలిచి జిలేబీపురం టీం సభ్యులు విన్ అయ్యారు. ఇక టాస్క్ పూర్తయ్యాక బిగ్ బాస్ తేజకు కేక్ పంపడంతో పాటు ఆ కేక్ పై శోభ పేరు రాశారు. దాంతో ఆ కేక్ వాళ్ళిద్దరే తినాలా.. లేదా ఎవరైనా తినొచ్చా.. ఒక వేళ తింటే ఏమవుతుంది అంటూ చాలా డిస్కషన్స్ జరిగాయి. అంతే కాదు ఆ కేక్ విషయంలో శోభ, అమర్ ఇద్దరి మధ్య కాస్త ఆర్గుమెంట్ కూడా జరిగింది.

Translate this News:












