Bigg Boss 7 Telugu: ప్రోమోలో బిగ్ బాస్ ప్రేక్షకులకు, ఇంటిసభ్యులకు అదిరిపోయే షాకిచ్చాడు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీ తిరిగి మళ్ళీ బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే బిగ్ బాస్ ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లు ఇస్తూ ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ఇంటి సభ్యులకు దిమ్మ తిరిగే షాక్.. రతిక, దామిని,శుభ రీ ఎంట్రీ..!
ప్రోమోలో బిగ్ బాస్ ప్రేక్షకులకు, ఇంటిసభ్యులకు అదిరిపోయే షాకిచ్చాడు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీ తిరిగి మళ్ళీ బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే బిగ్ బాస్ ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లు ఇస్తూ ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు.

Translate this News:













