Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో(Concept) ఆసక్తిగా ప్రారంభించారు. శనివారం వచ్చే వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు, ఇంటి సభ్యులకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. నాగార్జున(Nagarjuna) ఏం మాట్లాడతాడు, ఎవరు ఎలిమినెట్ అవుతారని ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నెల రోజులకు పైగా అవుతుంది. బిగ్ బాస్ షోను చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. హౌస్ మేట్స్ కి ఎప్పటికప్పుడు అంచనాలకు అందకుండా షాకులు ఇస్తూనే ఉన్నాడు. వారం మొత్తం, గొడవలు, టాస్క్ లతో కొట్టుకునే ఇంటి సభ్యులకు వీకెండ్(weekend) రాగానే టెన్షన్ స్టార్ అవుతుంది. వీకెండ్ లో నాగార్జున రివ్యూ కోసం ఎదురుచూస్తారు. ఇక ఈ వీకెండ్ ప్రోమో అదిరిపోయింది.. జంటలుగా విడిపోయిన ప్రతి జంటకు ఈ వారంలో వారి ఆట తీరు ఎలా ఉందో హోస్ట్ నాగార్జున రివ్యూ ఇస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Promo: తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్..అమర్, సందీప్ కు నాగార్జున క్లాస్..!
తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్..ఇదేనా మీ తెలివి అంటూ హోస్ట్ నాగార్జున సందీప్, అమర్ ఇద్దరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు.

Translate this News:











