Bigg Boss 7 Promo: ఎమోషనల్ గా మారిపోయిన బిగ్ బాస్ హౌస్.. బిగ్ బాస్ హౌస్ అంటేనే కోపం, బాధ, సంతోషం, ఏడుపులు. ఇక ఈ రోజు ప్రోమోలో ఇంటి సభ్యులు అందరు కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. ప్రోమో ప్రకారం ఇప్పటికే కెప్టెన్సీ(Captaincy) టాస్క్ లో 3 లెవెల్స్ పూర్తి చేసిన ఇంటి సభ్యులకు(House mates) ఇక బిగ్ బాస్ ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి ‘చిట్టి ఆయిరే’ అంటూ మరో టాస్క్ ఇస్తాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Promo: ఇంటి సభ్యులను ఏడిపించిన బిగ్ బాస్.. లెటర్ కోసం కన్నీటి దారాలు..?
ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కంటెస్టెంట్స్ కు కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు.. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్. ఎమోషనల్ గా మారిన బిగ్ బాస్ ఇల్లు.

Translate this News:











