Bigg Boss 7 Telugu: నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ జరిగింది. భోలే, ప్రియాంక, శోభ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన నామినేషన్ (Bigg Boss Nomination) వాడివేడీగా జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియలో భోలే (Bhole) శోభను నీకు ఎర్రగడ్డనే దిక్కు అని అనగానే.. దానికి శోభ నీ అంత మెంటల్ ఎవ్వరూ లేరు అంటూ ఫైర్ అయ్యింది. వీరిద్దరి మధ్య పెద్ద హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: నీకు ఎర్రగడ్డనే దిక్కు .. నువ్వు బిగ్ బాస్ మోనితవే..!
నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ లో శోభా, ప్రియాంక, భోలే మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక భోలే శోభాను నీకు ఎర్రగడ్డే దిక్కు అనడంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది.

Translate this News:













