Nagarjuna Dance Videos Viral In Social Media: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రోజు బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక వరుస సినిమాల్లో నటిస్తూనే కింగ్ నాగార్జున “బిగ్ బాస్” టీవీ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7: బిగ్ బాస్ హౌస్ నుండి షాకింగ్ వీడియోలు లీక్..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోలో ఎంతగా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 7ను తన వే ఆఫ్ స్టైల్ లో డీల్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే, బిగ్ బాస్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నాగ్ ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తుండగా కొందరు మాత్రం ఇదేం డాన్స్ రా బాబు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Translate this News:











