Bigg Boss 7 Live: తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ 7 రెడీ అయింది. సీజన్ 7 షో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. సరిగ్గా 7 గంటలకు ఈ షో స్టార్ట్ అయ్యింది. రియాలిటీ షోలలో టాప్ షో అయిన ఈ బిగ్ బాస్ కు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఎపిసోడ్లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రోమోలతో ఈ షో కు చాలా హైప్ క్రియేట్ చేశారు. ప్రోమోలలో హోస్ట్ నాగార్జున చెప్పిన ట్విస్టులతో ఈ షో ఎలా ఉండబోతోందో అని తెలుగు ప్రేక్షక లోకం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 : బిగ్‌బాస్ హౌస్‌లోకి ఊహించని సెలబ్రిటీ.. సెకండ్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ప్రారంభమైంది. కింగ్ నాగర్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పుడు కొత్త హైప్‌ని క్రియేట్ చేస్తోంది. షోలో చిరంజీవి పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

Translate this News:











