Bigg Boss 7: బిగ్ బాస్ ఇంట్లో జరుగుతున్న మొదటి కెప్టెన్సీ(Captaincy) టాస్క్ చివరి దశకు చేరింది. కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ లెవెల్ కు చేరుకున్న జంటలు శివాజీ-ప్రశాంత, సందీప్- అమర్, యావర్- తేజ, శుభ శ్రీ- గౌతమ్.. ఇక ఫైనల్ టాస్క్ ఆడే ఈ జంటలకు బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7: కిందపడి ఏడ్చేసిన యావర్.. తేజకు యావర్ షాక్..!
కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే వారి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను త్యాగం చేయాల్సి ఉంటుందని.. బిగ్ బాస్ ఇంటి సబ్యులకు షాక్ ఇస్తారు. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్.

Translate this News:











