Bigg Boss 7 Captaincy: ఇప్పటి వరకు పవర్ అస్త్రా అనే థీమ్ (Power Astra Theme) తో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో.. మొదటి కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task) యుద్ధం నిన్నటితో ముగిసింది. కెప్టెన్సీ టాస్క్ లో చివరి లెవెల్ కు చేరుకున్న తేజ, ప్రశాంత్, సందీప్, గౌతమ్ ‘రంగు పడుద్ది రాజా’ టాస్క్ ఆడతారు. ఆట చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా జరిగింది. మొత్తం 4 రౌండ్స్ లో ఈ ఆట జరుగుతుంది. ప్రతి రౌండ్లో టీషర్ట్ పై రంగు ఎక్కువగా ఒకరు ఉన్న వాళ్ళు ఆట నుంచి ఔట్ అయిపోతారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: లాగి మొహం పై కొట్టాడు.. రైతు బిడ్డ పై రెచ్చిపోయిన సందీప్. ..!
కెప్టెన్సీ టాస్క్ లో చివరి లెవెల్ కు చేరుకున్న తేజ, ప్రశాంత్, సందీప్, గౌతమ్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్ ఆడతారు. ఆట చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా జరుగుతుంది

Translate this News:











