తెలుగు బిగ్ బాస్ -7 సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుని మూడవ వారం చివరకు వచ్చింది. శని, ఆది వారాల్లో నాగార్జు వచ్చి సందడి చేస్తాడు. అలాగే ఆది వారం ఒకరిని హౌస్ నుంచి ఎలిమినేట్ కూడా చేస్తాడు. ఈ సీజన్ ఉల్టా-పుల్టా అంటూ ఆటను నడిపిస్తున్నారు. దాంతో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే కంటెస్టెంట్స్ నుంచి హౌస్ మేట్స్ గా మారారు. ఇద్దరు హౌస్ మేట్స్ అవ్వకుండానే బయటకు వెళ్ళిపోయారు. కిరణ్ రాథోడ్ మొదటి వారంలో, షకీలా రెండవ వారంలో ఎలామినేట్ అయిపోయారు. హౌస్ మేట్స్ గా డాన్స్ మాస్టర్ సందీప్, శివాజీలు అయ్యారు.
పూర్తిగా చదవండి..bigboss:బిగ్ బాస్ నుంచి దామినీ అవుట్….బయటపడిన లీక్స్
బిగ్ బాస్-7 తెలుగు మూడవ వారం పూర్తి చేసుకుంటోంది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడవ వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో అప్పుడే లీక్ లు బయటకు వచ్చేశాయి. దీన్ని బట్టి దామిని ఎలిమినేట్ అవుతోందని తెలుస్తోంది.

Translate this News:











