A.Chandra shekhar rao: బండి సంజయ్ ను అధ్యక్షుడి స్థానం నుంచి తప్పించినప్పట్నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్ నేత,మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ రావు మొత్తానికి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండాపోయింది. కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్న ఆయనను.. స్వయంగా ఈటల ఇంటికెళ్ళి సముదాయించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ మేరకు వికారాబాద్ సీనియర్ నేత.. కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. దీంతో బీజేపీకి భారీ షాక్ తగిలింది.అయితే బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏ. చంద్రశేఖర్ రావు ఆరోపించారు.
పూర్తిగా చదవండి..A.Chandra shekhar rao:టీబీజేపీకి భారీ షాక్..పడిన మరో వికెట్..పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఏ.చంద్రశేఖర్ రావు!
బండి సంజయ్ ను అధ్యక్షుడి స్థానం నుంచి తప్పించినప్పట్నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్ నేత,మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ రావు మొత్తానికి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండాపోయింది. కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్న ఆయనను.. స్వయంగా ఈటల ఇంటికెళ్ళి సముదాయించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ మేరకు వికారాబాద్ సీనియర్ నేత.. కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు.

Translate this News:











