DK Aruna: బీజేపీ నేత డీకే అరుణకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట కలిగిస్తూ తీర్పు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..DK Aruna: బీజేపీ నేత డీకే అరుణకు సుప్రీంకోర్టులో షాక్
బీజేపీ నేత డీకే అరుణకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట కలిగిస్తూ తీర్పు ఇచ్చింది.

Translate this News:











