Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించినట్లు తెలుస్తోంది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ తీర్పు కాపీ టైపింగ్ అవుతోంది. తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాల సమయం పడుతుందని సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 409 సెక్షన్ వర్తించదని చెప్పడంతో పాటు, సెక్షన్ 17A ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. చివరికి చంద్రబాబుకి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..?
చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించినట్లు తెలుస్తోంది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ తీర్పు కాపీ టైపింగ్ అవుతోంది. తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాల సమయం పడుతుందని సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 409 సెక్షన్ వర్తించదని చెప్పడంతో పాటు, సెక్షన్ 17A ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. చివరికి చంద్రబాబుకి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Translate this News:











