Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 గత అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే కాస్త వినూత్నంగానే సాగుతుంది. బిగ్ బాస్(Bigg Boss) ఆటలో ఇంటి సభ్యులకు(House Mates) ప్రతి రోజు ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆటను ముందుకు తీసుకెళ్తున్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7: కెప్టెన్సీ టాస్క్ యుద్ధం.. సంచాలకులకు చుక్కలు కనిపించాయి..!
పవర్ అస్త్రా థీమ్ తో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మొట్ట మొదటి సారీ ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్నారు. కెప్టెన్ అయిన వాళ్ళకి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అంతా

Translate this News:











