Bigg Boss 7 Telugu Day 8 Nominations: బిగ్ బాస్-7 తెలుగు మొదలై అప్పుడై వారం మొదలైంది. ఈసారి సీజన్ మామూలుగా ఉండదు. అంతా ఉల్టా పల్టా అన్నారు. ప్రోమోలతో హడావుడి చేశారు. మొదలైన దగ్గర నుంచీ నాగార్జున (Nagarjuna) కూడా అంతా కొత్తగా ఉంటుంది అని చెబుతూనే ఉన్నారు. కానీ మొదటి వారంలో ఏం తేడా కనిపించలేదు. అంతా ఎప్పటిలానే మామూలుగా ఉంది. కేవలం కంటెస్టెంట్ లు కన్ఫార్మ్ కాకపోవడం తప్ప మిగతాది అంతా సేమ్ టూ సేమ్ సాగుతోంది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Nominations: బిగ్ బాస్-7 లో నామినేషన్స్ రచ్చ…షో బిగిన్స్
బిగ్ బాస్-7 లో మొదటి వారం ముగిసింది మొదటివారం మామూలుగానే జరిగింది. కానీ సోమవారం మాత్రం అంతా మారిపోయింది. నామినేషన్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ చేశారు కంటెస్టెంట్స్.

Translate this News:













