ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ వేరు ఈసారి సీజన్ వేరు అన్నట్లుగానే ఉంది.. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లాగానే ఉంది.. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న సీజన్ 7 లో గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్లు ఒకేసారి త్రిబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా ఎలిమినేట్ అయ్యాడనే వార్త వైరల్ అవుతుంది. ప్రోమోలో నాగార్జున మీరు ఊహించనివి జరుగుతాయి అంటూ ఒక హింట్ ఇస్తాడు. దీంతో అందరు ఉల్టా పుల్టా అన్నట్లుగా త్రిబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి..
పల్లవి ప్రశాంత్ ఎలిమినేషన్
Bigg Boss 7: ఉల్టా పుల్టా, డబుల్ ఎలిమినేషన్..! ఆ ఇద్దరు సీక్రెట్ రూమ్..?
ఈ వారం బిగ్ బాస్ సీజన్ 7 లో డబుల్ ఎలిమినేషన్ లేదా త్రిబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ కూడా ఎలిమినేట్ అనే వార్త వైరల్ అవుతుంది.

Translate this News:











