Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమండ్రిలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి రాజమండ్రి తిలక్ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
పూర్తిగా చదవండి..Chandrababu: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?: బ్రాహ్మణి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమండ్రిలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి రాజమండ్రి తిలక్ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

Translate this News:











