Bhavyasri : భవ్యశ్రీ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నీటిలో మూడు రోజులుకు పైగా మృతదేహం ఉండడంతో అన్ని ఆధారాలు నీటిలో కలిసిపోయాయి అంటున్నారు ఫారెన్సీక్ నిపుణులు. దీంతో సరైన ఆధారం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అనుమానితులను విచారించినప్పటికీ ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్ధి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి వారం రోజులు గడుస్తున్నా మిస్టరీ వీడడం లేదు.
పూర్తిగా చదవండి..Bhavyasri: భవ్యశ్రీ కేసులో ఆధారాలు నీటిలో కలిసిపోయాయంటున్న ఫారెన్సీక్ నిపుణులు..అసలేం జరిగింది?
భవ్యశ్రీ కేసులో అసలేం జరిగింది? భవ్యశ్రీ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నీటిలో మూడు రోజులుకు పైగా మృతదేహం ఉండడంతో అన్ని ఆధారాలు నీటిలో కలిసిపోయాయి అంటున్నారు ఫారెన్సీక్ నిపుణులు. దీంతో సరైన ఆధారం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అనుమానితులను విచారించినప్పటికీ ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి.

Translate this News:











