Bharatha Chaitanya Yuvajana Party: సామాన్యుడికి అధికారం.. సామజిక సమన్యాయం దిశగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన భారత చైతన్య యువజన పార్టీ ఎన్నికల ప్రక్రియలో దూసుకెళ్తుంది.. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గత నాలుగు రోజులుగా అభ్యర్థుల ఎంపిక సహా ఇతర వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు.. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అత్యంత కీలకమైన “ఎన్నికల మ్యానిఫెస్టో”ను ఆ పార్టీ విడుదల చేసింది. 18 కీలక అంశాలతో రూపొందిన ఈ మ్యానిఫెస్టోలో హైదరాబాద్ పై సంచలన హామీ ద్వారా ఈ పార్టీ తేలానగన్ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరతీసింది. “ప్రతీ మాటను అమలు చేసి నవ, యువ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తాం.. ప్రతీ ఒక్కరి ఆశలు నెరవేర్చి, ఆదర్శనీయంగా నిలుపుతాం..” అంటూ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..BCY Party Manifesto: ప్రతీ రైతుకు ఆవు.. బీసీలకు 44% రిజర్వేషన్.. బీసీవై పార్టీ సంచలన మేనిఫెస్టో
తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోను భారత చైతన్య యువజన పార్టీ తాజాగా విడుదల చేసింది. ప్రతీ రైతుకు ఆవు, బీసీలకు 44 శాతం రిజర్వేషన్, ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు తదితర సంచలన హామీలను తన మేనిఫెస్టోలో పేర్కొంది బీసీవై పార్టీ. 'సామాన్యుడికి అధికారం.. సామజిక సమన్యాయం' తమ లక్ష్యమని ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.

Translate this News:











