Bhagavanth Kesari Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న నందమూరి(Nandamuri Balakrishna) అభిమానులకు, సినీ ప్రియులకు మాంచి కిక్ ఇచ్చారు బాలయ్య. ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేసింది. ఒక్కో డైలాగ్‌ను ఒక్కో మిస్సైల్‌గా ఉన్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించి కెవ్వు కేక పెట్టించారు. బాలయ్య మాస్ డైలాగ్స్.. విలన్ క్లాస్ లుక్.. సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని హింట్ ఇస్తోంది ట్రైలర్. బాలయ్య ఏ సినిమా తీసుకున్నా ఆయన వాడే ఆయుధం చాలా విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ అలాంటి ఆకర్షణీయమైన ఆయుధాన్ని బాలయ్య వినిగించడం ట్రైలర్లో చూడొచ్చు. వరంగల్ వేదికగా చిత్ర బృందం విడుదల చేసిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ప్రస్తుతం దుమ్మురేపుతోంది.
పూర్తిగా చదవండి..Bhagavanth Kesari: ‘చిచ్చా’ వచ్చేసిండు.. దుమ్మురేపుతున్న బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్..
ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రియులకు మాంచి కిక్ ఇచ్చారు బాలయ్య. ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేసింది. ఒక్కో డైలాగ్‌ను ఒక్కో మిస్సైల్‌గా ఉన్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించి కెవ్వు కేక పెట్టించారు.

Translate this News:











