Digestion: రోజు మనం తినే ఆహారంలో రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటాము. మనం రోజు తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జీర్ణ సమస్యను కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచడంతో పాటు రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. మన జీర్ణక్రియ(Digestion) ఆరోగ్యాంగా ఉంటే కడుపులో ఏ ఇబ్బంది లేకుండా రోజంతా చక చకా పనులు చేసుకుంటాము. కానీ కొంత మందిలో జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు, పొట్ట ఉబ్బరంగా ఉన్నట్లు ఇబ్బందిగా ఉంటుంది.
పూర్తిగా చదవండి..Digestion: అజీర్ణ సమస్య ఉన్నవాళ్లు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చాలు..?
జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు మన వంట గదిలో దొరికే అల్లం, పుదీనా ఆకులతో తయారు చేసిన ఈ సింపుల్ చిట్కా అజీర్ణ సమస్యలను దూరం చేయడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Translate this News:











