కొంతమందికి హెయిరే అసెట్.. మరికొంతమందికి అదే సమస్య. కొందరికి జుట్టు(Hair) అసలు పెరగదు.. మరికొందరికి ఎక్కువగా పెరుగుతుంది. దీనికి చాలా కారణాలుంటాయి. అయితే ప్రేమకు జుట్టుకు ఎలాంటి సంబంధం లేదు. జుట్టును చూసి లవ్ చేయడం లాంటివి ఎవరైనా చెబితే పట్టించుకోకండి. ఎందుకంటే ప్రేమ అన్నది మనసుకు సంబంధించిన అంశం. అయితే అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. జుట్టుని స్టైలిష్గా(Stylish), అట్రాక్టివ్గా మార్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం తప్పు లేదు. అందుకే ఈ టిప్స్ మీకు అందిస్తున్నాం.
పూర్తిగా చదవండి..Hair health: ఈ హెయిర్ టిప్స్ పాటించండి.. మీ జుట్టును చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకపోతే అడగండి..!
ప్రతి ఒక్కరి జుట్టు ప్రత్యేకంగా ఉంటుంది. హెయిర్కి మసాజ్ చేయడం, వెడల్పు ఎక్కువగా ఉన్న దువ్వెన వాడడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. సహజసిద్దమైన హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. బాగా వేడిగా ఉన్న వాటర్ని కూడా తలపై పోసుకోవద్దు.

Translate this News:














