మానవుల జీవనశైలి మారిపోవడంతో చాలా మంది.. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలకి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక రక్తపోటు అనేది శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. కానీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. హైబీపీతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు ఉన్నటువంటి పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తింటే రక్తపోటు పెరుగిపోతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అయితే ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health News: ఇవి తీసుకుంటే.. హైబీపీ, కిడ్నీలో రాళ్ల సమస్యలు దరిచేరవు
ప్రస్తుతం మానవుల జీవనశైలీ పూర్తిగా మారిపోయింది. ఈ బిజీ లైఫ్లో ఇంటా బయట ఇష్టమైన ఆహారాన్ని విచ్చలవిడిగా తింటూ అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో కూడా చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది.

Translate this News:











