పూర్వ కాలంలో భోజనం చేయాలంటే కచ్చితంగా విస్తారకులోనో, అరిటాకు(Banana Leafs) లోనో చేసేవారు. కానీ రోజులు మారుతున్న కొద్ది ఇత్తడి,రాగి, వెండి, స్టీలు పళ్లాల్లో భోజనం చేయడం పరిపాటిగా మారింది. అయితే ఏదైనా శుభ కార్యం జరుగుతున్న సమయంలో పేపర్ ప్లేట్లని వాడుతూ ఆరోగ్యంతో పాటు వాతావరణాన్ని కూడా పాడు చేస్తున్నాం.
పూర్తిగా చదవండి..Health Tips: అరిటాకులో అన్నం.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?
పూర్వ కాలంలో మాత్రం అరిటాకు లేనిదే భోజనం చేసేవారు కాదు. అరిటాకులో భోజనం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు పెద్దవారు. అరిటాకులో ఎక్కువగా ఫాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Translate this News:











