Nipah Virus in West Bengal: ఇప్పటి వరకు కేరళ(Kerala) రాష్ట్రాన్ని వణికించిన నిపా వైరస్ (Nipah Virus) ..తాజాగా బెంగాల్ (Bengal) లో కలకలం రేపింది. కేరళ నుంచి కోల్కత్తా కు వెళ్లిన ఓ వ్యక్తి నిపా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో వలస కూలీగా చేస్తున్న బుర్ద్వాన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్లతో హాస్పిటల్ కి వచ్చినట్లు ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.
పూర్తిగా చదవండి..Nipah Virus: పశ్చిమ బెంగాల్ లో నిపా వైరస్..కేరళ నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు!
ఇప్పటి వరకు కేరళ(Kerala) రాష్ట్రాన్ని వణికించిన నిపా (Nipah) వైరస్ (Virus) ..తాజాగా బెంగాల్ (Bengal) లో కలకలం రేపింది. కేరళ నుంచి కోల్కత్తా కు వెళ్లిన ఓ వ్యక్తి నిపా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది.

Translate this News:











