మనసులో ఇతరులు ఏం అనుకుంటున్నారో తెలియలాంటే వారి కళ్లలోకి చూడాలి. కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. అటు అందం విషయంలోనూ కళ్లే అన్నిటికంటే ఇంపార్టెంట్. కళ్లు అందంగా ఉంటే ఆకర్షనీయంగా కనిపిస్తారు. చాలా మంది కళ్లను చూసే ప్రేమిస్తారు కూడా. ఇది పరిశోధనలు చెబుతున్న మాట. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంది కళ్లను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చొడంతో పాటు ఫోన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీని వల్ల కళ్లు కళను కోల్పోతాయి. కొన్ని చిట్కాలతో కళ్లను మరింత అందంగా ఉండేలా చేసుకోవచ్చు. అవేంటో చూడండి.
పూర్తిగా చదవండి..Beauty Tips: ఈ చిన్న చిట్కా మీ కళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.. అదేంటో తెలుసుకోండి!
అందంగా, ఆరోగ్యంగా ఉండే కళ్ల కోసం తగినంత నిద్ర అవసరం. మీ కళ్లు ఆకర్షనీయంగా ఉండాలంటే స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. హానికరమైన యూవీ కిరణాల నుంచి మీ కళ్లను రక్షించడానికి సన్ గ్లాసెస్ ధరించండి.

Translate this News:











