ఏజ్ పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు(Wrinkles) పడడం సహజమే. అయితే ఏజ్ పెరిగినా యంగ్‌గా ఉండాలని ఆలోచించేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటారు. యాజ్ పెరిగిన విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా జాగ్రత పడుతుంటారు. కానీ ఎంత దాచినా పెరిగిన ఏజ్ దాగదు. అయితే కొన్ని చిట్కాలు మాత్రం మనల్ని నిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. 60ల్లో 20ల్లో ఉన్నట్టు కనిపించడం అనేది నిజం కాదు. అది వ్యాపార సంస్థలు చెప్పే కబుర్లు మాత్రమే.. ఐనప్పటికీ కాస్త యంగ్‌గా కనిపించేలా, అనిపించేలా చేసే చిట్కాలు ఉంటాయి.
పూర్తిగా చదవండి..Reducing wrinkles: ముఖంపై ముడతలను తగ్గించడానికి ఇంటి చిట్కాలు.. ఫాలో అవ్వండి..!
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడికి దూరంగా ఉండడం, యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, హైడ్రేటెడ్‌గా ఉండడం లాంటి చిట్కాలు మీ ఏజ్ పెరిగినా మిమ్మల్ని కాస్త యంగ్‌గా కనపడేలా చేస్తాయి. ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యం యవ్వనంగా ఉండాలంటే మనిషికి తగినింత నిద్ర అవసరం అని గుర్తుపెట్టుకోండి.

Translate this News:













