చాలా మందికి కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటాయి. ఫేస్ ఫెయిర్‌గా ఉన్నా ఇవి ఉంటే ముఖం కళ లేకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో సీరియస్ హెల్త్ కండిషన్స్‌ని దాగి ఉన్నాయని సూచించేందుకు ఇలా వస్తుంటాయని డాక్టర్లు చెబుతుంటారు. కొంతమంది థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకి కూడా ఇలా డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. మరికొందరికి మాత్రం ఇది చాలా సాధారణ సమస్య. దీనికి గురించి అసలు వర్రి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ నల్లటి వలయాలను రిమూవ్ చేసేందుకు కొందరు బయట దొరికే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఇవి కొన్ని సార్లు స్కిన్‌ని పాడు చేయవచ్చు. అందుకే బయట క్రీములు వాడేముందు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం అవసరం. అవి కాకుండా కొన్ని హోం టిప్స్ పాటించినా డార్క్ సర్కిల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా? డార్క్ సర్కిల్స్ తగ్గించే టిప్స్ ఇవే!
మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిలో హైడ్రేటెడ్‌గా ఉండడం, ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్ ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కలబంద జెల్‌ని స్కిన్‌కి యూజ్ చేయడం లాంటి చిట్కాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

Translate this News:











