Things to do for fair skin before sleep చాలా మందికి.. నిద్రవేళ అనేది రోజంతా ఎదురు చూసే సమయం. మీ శరీరాన్ని రాత్రంతా రిలెక్స్ చేసే సమయం ఇది.మీరు నిద్రపోయేటప్పుడు జరిగే ప్రక్రియలో మీ చర్మం సున్నితంగా ఉంటుందని మీకు తెలుసా? అందుకే రాత్రివేళ బ్యూటీ టిప్స్ పాటించడం బెస్ట్ అంటారు నిపుణులు.
పూర్తిగా చదవండి..Face glow Tips: నైట్ టైమ్ ఇలా చేయండి.. ఉదయం నిద్రలేచే సరికి మీ చర్మం మెరిసిపోతుంది!
ఉదయం అంతా బయట తిరిగి వచ్చి.. పొల్యూషన్ని ముఖానికి పూసుకోని ఇంటికి వస్తుంటాం. అందుకే రాత్రి సమయంలో కూడా స్కిన్ పట్ల జాగ్రత్త అవసరం. మేకత్ తీయ్యకుండా అసలు నిద్రపోకూదు. అయితే లీవ్ ఆన్ మాస్కులు వాడవచ్చు. అంతేకాదు నిద్రకు సిల్క్ దిండు ఉండేలాగా చూసుకోండి.

Translate this News:











