మరికొద్ది రోజుల్లో పండుగలు మొదలవుతుంటే..క్రికెట్ అభిమానులకు మాత్రం అసలైన పండుగలు అంటే అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఆ పండుగకు వేదిక కూడా భారత్ నే కానుండడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది. వన్డే వరల్డ్ కప్ మొదలవుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం వెయ్యింతలు అవుతుంది.
పూర్తిగా చదవండి..Sachin Tendulakr: సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించిన షా!
ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. సచిన్ కు షా గోల్డెన్ టికెట్ ను అందజేశారు

Translate this News:











