ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ – వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..ఏసీఏ పైలాన్లను ఆవిష్కరించిన బీసీసీఐ ప్రెసిడెంట్….!
ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ - వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు.

Translate this News:











