భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఫైర్ అయింది. బీసీసీఐ రూల్ ప్రకారం ఏ క్రికెటరైనా క్రికెట్ టీమ్‌కు సంబంధించిన వివరాలను ఇతరులతో చర్చించ కూడదు. ఇతరులు ఆడిగినా అవి సీక్రెట్ అని పక్కకు తప్పుకోవాలి. కానీ కోహ్లీ టీమ్ సమాచారాన్ని బహిరంగంగా చర్చించాడని ఆరోపణలు రావడంతో కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న టీమ్ ఇండియాకు బీసీసీఐ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమిలో ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించింది. ఈ ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గొన్న కోహ్లీకి 17.2 స్కోర్ వచ్చింది.
పూర్తిగా చదవండి..BCCI: విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఫైర్.. ఎందుకుంటే.!
రన్ మిషన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. విరాట్ కోహ్లీ క్రికెట్‌కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఆతనిపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం

Translate this News:












