సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే… బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండగ ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వివరించి చెబుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండల కంటే పెద్ద పండగ బతుకమ్మ పండగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికితీస్తుంది. తెలంగాణ స్త్రీల గుండె బతుకమ్మ. బతుకమ్మ పండగ గురించి అందరకీ తెలుసు. కానీ బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండగను చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం.
పూర్తిగా చదవండి..Bathukamma 2023 : బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగ…ప్రాధాన్యత..!!
సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే... బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండగ ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వివరించి చెబుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండల కంటే పెద్ద పండగ బతుకమ్మ పండగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికితీస్తుంది. తెలంగాణ స్త్రీల గుండె బతుకమ్మ. బతుకమ్మ పండగ గురించి అందరకీ తెలుసు. కానీ బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండగను చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం.

Translate this News:











