మహ్మద్ ఫిజ్ అనే ఓ బంగ్లాదేశ్ యూ ట్యూబర్. తన గర్ల్‌ఫ్రెండ్‌తో టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. రీసెంట్గా బెంగళూరు వెళ్లిన ఈ జంటకు ఊహించని షాక్ తగిలింది. బెంగళూరు బస్టాండ్‌లో దిగిన ఫిజ్ జంట.. ఓ ఆటో మాట్లాడుకున్నారు. వీళ్లు చెప్పిన చోటుకు తీసుకెళ్లడానికి డ్రైవర్ 300 రూపాయలు అడిగాడు. వీళ్లు కూడా ఓకే చెప్పారు. ఆటో డ్రైవర్ కూడా చెప్పిన స్పాట్లో దింపేశాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మహ్మద్ ఫిజ్ తన దగ్గరున్న 500 రూపాయలను ఆటోడ్రైవర్‌కి ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Bangladeshi Vlogger: బెంగుళూరు ఆటోడ్రైవర్ చేతిలో మోసపోయిన బంగ్లాదేశ్ లవ్‌బర్డ్స్
ఇండియాలో ఉన్న అందమైన ప్రదేశాలను చూసేందుకు ఓ బంగ్లాదేశ్ జంట భారత్ వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరు వచ్చిన ఆ జంటకు ఊహించని షాక్ తగిలింది. వీరిని ఓ ఆటోడ్రైవర్ మోసం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం అయిందో మీరు కూడా చదివి తెలుసుకోండి.

Translate this News:











