ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫీకర్ రహీమ్ (65), షకీబ్ అల్ హసన్ (53) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగారు. కాగా పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 4 వికెట్లతో సత్తా ఛాటగా.. నషీమ్ షా 3 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు అఫ్రీదీ, అష్రఫ్, అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: పాక్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన బంగ్లా టీమ్
ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Translate this News:











