పూర్తిగా చదవండి..
ఎన్నికలప్పుడే పీవీ గుర్తొస్తారు.. కేసీఆర్ పై బండి సీరియస్
పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని బండి సంజయ్ పేర్కొన్నారు.













