సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం అందజేసి నిరుద్యోగులు తీవ్ర మానసిక క్షోభ అనుభవించేలా చేశారన్నారు. ఇది క్షమించరాని నేరమన్న బండి సంజయ్.. రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించరాని దద్దమ్మ సర్కార్ కొనసాగుతుండడం బాధాకరమన్నారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: రాష్ట్రంలో దద్దమ్మ సర్కార్ పాలన కొనసాగుతోంది
సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరీక్షలు నిర్వహించడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయన్నారు.

Translate this News:











