బొగ్గు గనుల పరిసరాల్లో మందు పార్టీలు బంద్
భూ భాగంలో తరిగిపోయే ఇంధన వనరుల్లో నేల బొగ్గు ఒకటని మనకు తెలుసు. ఇది శిలాజ ఇంధనం. ఈ శిలాజ ఇంధనాలు జీవుల నుండి యేర్పడ్డాయి. సుమారు 300 మిలియన్ల ఏళ్ల పూర్వం భూభాగం పైనున్న తేమ నేలల్లోని మహా వృక్షాలు భూగర్భంలో కూరుకుపోయి నేలబొగ్గుగా మారాయి.












