Unstoppable: బాలయ్య.. అన్ స్టాపబుల్(Unstoppable) సీజన్ 3 తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం సందడి చేశారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ NBK సూపర్ ఎంటర్ టైనింగ్ ‘టాక్’ షోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన సీజన్ 1,2 సూపర్ హిట్ అయ్యి TRP ల మోత మోగించాయి. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో ఓటీటీ వేదికైన ‘ఆహా’ లో స్ట్రీమ్’ అవుతుంది.
పూర్తిగా చదవండి..Unstoppable Promo: అన్ స్టాపబుల్ షోలో బాలయ్య స్టెప్పులు.. ‘భగవంత్’ కేసరి టీం సందడి
బాలయ్య.. అన్ స్టాపబుల్(Unstoppable) సీజన్ 3 తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం సందడి చేశారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ NBK సూపర్ ఎంటర్ టైనింగ్ 'టాక్' షోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన సీజన్ 1,2 సూపర్ హిట్ అయ్యి TRP ల మోత మోగించాయి. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో ఓటీటీ వేదికైన 'ఆహా' లో స్ట్రీమ్' అవుతుంది.

Translate this News:












