కెరియర్ లో ఫెయిల్యూర్ లేకుండా వరుసగా ఐదు సక్సెస్ లతో జోరు మీద ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. బాలయ్య బాబుతో ఇతను తీస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ మూవీతో డబుల్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు దర్శకుడు. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా పోస్టర్ విడుదల చేసి మరీ అనౌన్స్ చేశారు. భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బాలయ్య బాబుకి జోడీగా కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..ఆగేదే లేదు…పరిస్థితులు ఎలా ఉన్నా భగవంత్ కేసరి వచ్చేస్తాడు
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ లేదని అనుకున్న టైమ్ కే వచ్చేస్తామని చెపపారు మూవీ మేకర్స్.

Translate this News:











