Balakrishna: టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ పొత్తుల గురించి అధికారికంగా ప్రకటించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ దీనిపై స్పందించారు. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటకు వేటే అని బాలయ్య ఘాటు స్వరంతో వైసీపీ నేతలను హెచ్చరించారు. అక్రమ కేసులకు భయపడాల్సింది తాము కాదని.. వైసీపీ నేతలే అన్నారు. టీడీపీ బలహీనపడుతుంది అని వైసీపీ అనుకుంటోంది కానీ.. ఇంకా బలపడుతున్నామన్నారు.
పూర్తిగా చదవండి..Balakrishna: బాలయ్య మాస్ వార్నింగ్.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటకు వేటే
టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ పొత్తుల గురించి అధికారికంగా ప్రకటించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ దీనిపై స్పందించారు.

Translate this News:











