నవదీప్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ యాజమాని సూర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిద్దరు తిరిగి ఈ నెల 26న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలంది. అంతే కాకుండా కలహర్ రెడ్డి, సూర్య ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..drug case: నవదీప్ డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్
నవదీప్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ యాజమాని సూర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిద్దరు తిరిగి ఈ నెల 26న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలంది.

Translate this News:











