తిరుమల తిరుపతి అలిపిరి నడక మార్గంలో మరోసారి విషాదం నెలకొంది. చిన్నారి పై చిరుత దాడి చేసి, చంపేసినట్లుగా చిన్నారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే చిన్నారిని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది చిరుత కాదేమోననే అనుమానాన్ని ఫారెస్ట్ అధికారులు వ్యక్త పరుస్తున్నారు.
పూర్తిగా చదవండి..చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?
చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు.

Translate this News:











