తిరుపతి బస్టాండ్‌లో కిడ్నాప్ అయిన బాలుడు మురుగన్ సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ నుంచి చిన్నారిని స్థానిక మహిళ కాపాడింది. రోడ్డుపై ఉన్న చిన్నారిని ఏర్పేడులో బాలుడిని క్షేమంగా పోలీసులకు అప్పగించింది నిందితుడి అక్క. చెన్నైకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని అర్ధరాత్రి ఫ్లాట్ ఫారం-3 దగ్గర 2 గంటల సమయంలో సోమవారం రాత్రి బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఆందోళనతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..Tirupati: తిరుపతిలో కిడ్నాప్ అయిన బాబు క్షేమం.. ఎక్కడ దొరికడంటే..!!
తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ నుంచి తీసుకువచ్చిన బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. బాలుడు కిడ్నాపైన 7 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.

Translate this News:












