Chandrababu Bail Updates: ఏసీబీ కోర్టులో ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే తమ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున వివేకానంద వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా సీఐడీ కౌంటర్లో రెండు పేరాలపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు పేరాలు తొలగించి మళ్లీ కౌంటర్ ఫైల్ చేయాలని జడ్జి ఆదేశించారు. దాంతో 20 నిమిషాల సమయం కోరారు సీఐడీ అధికారులు.
పూర్తిగా చదవండి..Chandrababu Bail Updates: చంద్రబాబుకు మళ్లీ షాక్.. ఆ తరువాత వాదనలు వింటామన్న కోర్టు..
చంద్రబాబును సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. నిన్న సాయంత్రమే చంద్రబాబు కస్టడీ ముగియగా.. నేడు విచారణకు వచ్చింది క్వాష్ పిటిషన్ దాంతో.. హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Translate this News:











