అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆటోడ్రైవర్ సుధాకర్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. సుధాకర్ బతుకు దెరువు కోసం కువైట్ వెల్లాడని, దీంతో అతని భార్య అశ్విని ఒంటరిగా ఉండటంతో కిషోర్ అనే వ్యక్తి పరిచేయం ఏర్పడుచుకున్నట్లు వెల్లడించారు. వారి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిందన్నారు. కాగా కరోనా సమయంలో సుధాకర్ ఇండియాకు తిరిగి వచ్చాడని, కోవిడ్ నిబంధనలును కేంద్ర ప్రభుత్వం ఎత్తివేశాక సుధాకర్ మళ్లీ కువైట్కు వెళ్తాడని అతని భార్య అశ్విని భావించిందని, కానీ సుధాకర్ ఇక్కడే అటో తోలుకుంటూ జీవనం కొనసాగించాడని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Annamaya District: వీడిన ఆటో డ్రైవర్ డెత్ మిస్టరీ.. అడ్డుగా ఉన్నాడని లేపేశాడు..!
అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆటోడ్రైవర్ సుధాకర్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.

Translate this News:











