ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి మ్యాచ్లో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ టీమ్ నిర్ణత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ మాత్రం 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్ అయింది.
పూర్తిగా చదవండి..Ind vs Aus: చివరి మ్యాచ్లో ఆసిస్ విజయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి మ్యాచ్లో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ టీమ్ నిర్ణత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ మాత్రం 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్ అయింది.

Translate this News: