August Movie Release Dates: ఆగస్ట్ నెల వచ్చేసింది. మళ్లీ కొత్త సినిమాలు క్యూ కట్టాయి. అయితే ఈనెలకు ఓ ప్రత్యేకత ఉంది. రెండో వారం నుంచి చూసుకుంటే, ప్రతి వారం ఓ మెగా మూవీ థియేటర్లలోకి వస్తోంది. అదే ఆగస్ట్ నెల బాక్సాఫీస్ హైలెట్.
పూర్తిగా చదవండి..ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ – భోళాశంకర్ , గాండీవధారి అర్జున , ఆదికేశవ

Translate this News:











