చంద్రయాన్-3 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ కీలక విషయాన్ని వెల్లడించారు. 23న అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ల్యాండింగ్ జరుగుతుందన్నారు.
పూర్తిగా చదవండి..చంద్రయాన్ ల్యాండింగ్ తేదీ మారనుందా… ఈ నెల 27న ల్యాండ్ కానుందా..!
చంద్రయాన్-3 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ కీలక విషయాన్ని వెల్లడించారు. 23న అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ల్యాండింగ్ జరుగుతుందన్నారు.

Translate this News: