కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోని అయ్యంకిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నెపంతో కిరాతకులు భార్యాభర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు గణేష్, వరలక్ష్మిగా గుర్తించారు. గతంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కొనసాగాయి. ఈ గొడవల్లో తమ్ముడు వీరకృష్ణ 2009లో హత్యకు గురైనట్లు పొలీసులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Krishna district: కృష్ణా జిల్లా అయ్యంకిలో దారుణం
కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోని అయ్యంకిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నెపంతో కిరాతకులు భార్యాభర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Translate this News:











